ప్రస్తుతం మొబైల్ ఫోన్ మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్లలో దాదాపు 80 శాతం స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ ఫోన్లు మనోళ్లు తెగ వాడేస్తున్నారు. మొబైల్ ఫోన్లు అధిక వాడకం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఇందుకు సంబంధించిన