పూర్వం మనం దేశంలో చాయ్ తాగే అలవాటు లేదు. కానీ బ్రిటిష్ వాళ్లు పోతూ పోతూ మనకు చాయ్ అలవాటు చేసి వెళ్లిపోయారు. ఇలా చాయ్ అలవాటు పడిన మనం.. చాయ్ లేకుండా ఉండలేకపోతున్నాం. చాలా మందికి ఉదయం లేవగానే చాయ్ తాగకుండా ఉండలేరు. కొందరైతే రోజుకు రెండు నుంచి మూడసార్లు చాయ్ తాగుతుంటారు. భారత్ దాదాపు