• Sun. Sep 25th, 2022

24×7 Live News

Apdin News

vastu tips: హనుమాన్ చిత్రాన్ని ఇంట్లో పెడుతున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి!! | Vastu tips: Keeping Hanuman photos at home? Be sure to remember these things!!

Byadmin

Sep 20, 2022


 ఇంట్లో ఎటువంటి హనుమంతుడి చిత్రాలను పెట్టుకోవాలి

ఇంట్లో
ఎటువంటి
హనుమంతుడి
చిత్రాలను
పెట్టుకోవాలి

హనుమంతుడు
సంజీవని
పర్వతాన్ని
ఎత్తడం,
హనుమాన్
సంజీవని
పర్వతంతో
ఎగురుతున్నట్లు
చిత్రాలు
,
పంచముఖి
హనుమాన్
,
అతని
ఛాతీని
చీల్చి
రాముణ్ణి
తన
హృదయంలో
చూపించడం,
లంకను
కాల్చడం,
దీవెనలు
ఇవ్వడం,
రామాయణం
చదవడం,
సూర్యుడిని
మింగడం,
నిలబడి
ఉన్న
హనుమాన్
యొక్క
వివిధ
భంగిమలు
గ్రంథాలలో
చెప్పబడ్డాయి.
శ్రీరామ
సహిత
హనుమాన్
కు
సంబంధించి
అనేక
చిత్రాలు
కూడా
ఉన్నాయి.
చాలామంది
హనుమాన్
భక్తులు
ఇంట్లో
హనుమంతుని
చిత్రపటాలను
పెట్టుకుంటూ
ఉంటారు.
అయితే
ఎటువంటి
హనుమంతుడి
చిత్రపటాలను
పెట్టుకోవాలి,
వాటిని

దిశలో
పెట్టుకోవాలి
అనేది
కూడా
తెలుసుకోవలసిన
అవసరం
ఉంది

హనుమాన్ చిత్రపటానికి సంబంధించిన వాస్తు నియమాలు

హనుమాన్
చిత్రపటానికి
సంబంధించిన
వాస్తు
నియమాలు

హనుమాన్
చిత్రపటాన్ని

దిశలో
పెట్టాలి
అనేది
ప్రతి
ఒక్కరికి
ఉండే
సంశయం.
అయితే
వాస్తు
శాస్త్రం
ప్రకారం,
హనుమంతుని
చిత్రపటాన్ని
దక్షిణ
దిశలో
ఉంచాలి.
కూర్చున్న
భంగిమలో
ఉన్న
హనుమాన్
చిత్రం
ఎరుపు
రంగులో
ఉండాలి.
అటువంటి
చిత్రాన్ని

దిశలో
ఉంచడం
ద్వారా,
దుష్ట
శక్తులు
ఇంట్లోకి
ప్రవేశించవు.
వాస్తు
శాస్త్రం
ప్రకారం
హనుమంతుని
చిత్రపటాన్ని
పడకగదిలో
ఉంచకూడదు.
ఎందుకంటే
హనుమంతుడు
బాల
బ్రహ్మచారి.
అందువల్ల,
పడకగదిలో
వారి
చిత్రాన్ని
ఉంచడం
అశుభకరంగా
పరిగణించబడుతుంది.

 ప్రతికూల శక్తుల కోసం పంచముఖ హనుమాన్

ప్రతికూల
శక్తుల
కోసం
పంచముఖ
హనుమాన్

మీకు
మీ
ఇంట్లో
ప్రతికూల
శక్తులు
ఉంటే,
దీని
కోసం,
మీరు
శక్తిని
చూపించే
భంగిమలో
హనుమంతుని
చిత్రాన్ని
లేదా
ప్రధాన
ద్వారం
పైన
పంచముఖి
హనుమాన్
చిత్రాన్ని
ఉంచవచ్చు.
ఇది
కాకుండా,

చిత్రాన్ని
మీరు
దుష్ట
శక్తుల
భావన
ఉన్న
ప్రదేశంలో
కూడా
ఉంచుకోవచ్చు.
ప్రతికూల
శక్తులను
రాకుండా
చేస్తే
ఇంట్లో
సానుకూల
దృక్పధాన్ని
పెంపొందించడానికి
పంచముఖ
హనుమంతుడు
చిత్రం
ఎంతో
మంచిదని
వాస్తు
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.
ఆనందం
మరియు
శాంతితో
కూడిన
ఇంట్లోకి
ప్రతికూల
శక్తి
ప్రవేశించదు.
అందుకోసం
పంచముఖి
హనుమాన్
చిత్రపటాన్ని
ఇంట్లో
ఉంచడం
శుభప్రదంగా
భావిస్తారు.
ఇది
పురోగతికి
మార్గం
కూడా
తెరుస్తుందని
నమ్ముతారు.

 ఇంట్లో నీటికి సంబంధించిన వాస్తు దోషాలు ఉంటే అక్కడ హనుమాన్ చిత్రపటం

ఇంట్లో
నీటికి
సంబంధించిన
వాస్తు
దోషాలు
ఉంటే
అక్కడ
హనుమాన్
చిత్రపటం

కొన్ని
కారణాల
వల్ల
ఇంట్లో
నీటికి
సంబంధించిన
వాస్తు
దోషం
ఉంటే
అనేక
సమస్యలు
ఇబ్బంది
పెడతాయి.
కుటుంబ
సభ్యులకు
వ్యాధులు,
కుటుంబ
సభ్యుల
మధ్య
వియోగం,
శత్రు
అడ్డంకులు
కనిపిస్తాయి.

లోపాన్ని
తొలగించడానికి,
పంచముఖ
హనుమాన్
చిత్రాన్ని
దక్షిణం
వైపు
ఉండే
విధంగా
ఉంచండి.
అలాంటి
హనుమంతుడి
చిత్రం
ఉండడం
శుభపరిణామం.
దీనివల్ల
కాస్త
రోగాల
బారి
నుండి
బయటపడటమే
కాకుండా,
కుటుంబ
సభ్యుల
మధ్య
వియోగం
తగ్గుతుంది.

 సంజీవని పర్వతాన్ని ఎత్తే హనుమాన్ తో కొండంత ధైర్యం

సంజీవని
పర్వతాన్ని
ఎత్తే
హనుమాన్
తో
కొండంత
ధైర్యం

మీరు
ఇంట్లో
శ్రీరాముని
ఆస్థాన
చిత్రాన్ని
ఉంచుతున్నట్లయితే,
హనుమంతుని
బొమ్మను
శ్రీరాముని
పాదాల
దగ్గర
కూర్చున్న
విధంగా
ఉంచండి.
ఇది
ఇంటికి
శ్రేయస్సును,
శుభాన్ని
కలిగిస్తుందని
వాస్తు
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.
మీరు
ధైర్యం,
బలం,
బాధ్యత
మరియు
ఆత్మవిశ్వాసంతో
ప్రతి
పరిస్థితిని
గెలవాలంటే,
ఇంట్లో
సంజీవని
పర్వతాన్ని
ఎత్తుతున్న
హనుమంతుని
చిత్రాన్ని
ఉంచడం
మంచిదని
సూచిస్తున్నారు.

పనులలో విజయం కోసం ఎగిరే భంగిమలో హనుమాన్

పనులలో
విజయం
కోసం
ఎగిరే
భంగిమలో
హనుమాన్

ప్రతి
పనిలో
విజయం
సాధించడానికి,
పనులలో
పురోగతి
కోసం,
ఇంట్లో
ఎగిరే
భంగిమలో
ఉన్న
హనుమంతుని
బొమ్మను
ఉంచడం
శుభప్రదం.
భక్తి
మరియు
విశ్వాసం
కోసం,
ఇంట్లో
శ్రీరాముని
పూజించేటప్పుడు
హనుమంతుని
చిత్రపటాన్ని
ఉంచడం
శ్రేయస్కరం.
అంతేకాదు
జాతకంలో
మంగళ
దోషం
ఉంటే
ఇంటి
దక్షిణ
దిశలో
హనుమంతుని
చిత్రాన్ని
ఉంచడం
వల్ల

దోషం
తొలగిపోతుందని
నమ్ముతారు.

disclaimer:

కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.