• Mon. Sep 26th, 2022

24×7 Live News

Apdin News

Viral Video: చెట్టు ఎక్కిన చిరుత పులి.. తర్వాత ఏం జరిగిందంటే.. | A video of a leopard climbing a coconut tree is going viral on social media

Byadmin

Sep 19, 2022



సోషల్
మీడియాలో
అనేక
వీడియోలు
వైరల్
అవుతుంటాయి.
ముఖ్యంగా
జంతువులకు
సంబంధించిన
వీడియోలు
ఎక్కువగా
వైరల్
అవుతాయి.
తాజాగా
చిరుత
పులికి
చెందిన

వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అవుతోంది.

వైరల్
వీడియోలో
చిరుత
పులి
కొబ్బరి
చెట్టు
ఎక్కింది.
కోతిలాగా
చాలా
సింపుల్
చిరుత
చెట్టు
ఎక్కింది.
చెట్టు
ఎక్కిన
చిరుత
చుట్టు
పరిసరాల్లో
ఏమైనా
జంతువులు
ఉన్నాయో
పరిశీలించింది.


లక్ష
43
వేల
వ్యూస్

అనంతరం
కిందికి
దిగింది.
మొక్క
జొన్న
చేలో
ఉన్న
కొబ్బరి
చెట్టును
చిరుత
ఎక్కింది.
చిరుత
కొబ్బరి
చెట్టు
ఎక్కడాన్ని
అక్కడే
ఉన్న
కొందరు
రైతులు
వీడియో
తీశారు.

వీడియోను
సుశాంత్
నందా
అనే
ఐఎఫ్ఎస్
అధికారి
తన
ట్విట్టర్
ఖాతాలో
పోస్ట్
చేశాడు.

వీడియోను
ఆదివారం
పోస్ట్
చేయగా..
ఇప్పటి
వరకు
లక్ష
43
వేల
వ్యూస్
వచ్చాయి.
3
వేలకు
పైగా
లైక్స్
రాగా..
600లకు
పైగా
మంది
రీట్వీట్
చేశారు.


చివరి
వరకు
చూడండి

సుశాంత్
నందా
వీడియోతో
పాటు
చిరుతపులి
కొబ్బరి
చెట్టు
ఎందుకు
ఎక్కిందో
అని
ఆలోచిస్తే
చివరి
వరకు
చూడండి
అని
రాసుకొచ్చారు.

వీడియోపై
నెటిజన్లు
స్పందించారు.
వామ్మో..
చిరుత
పులి
చెట్టు
ఎక్కుతుందా
అని
కామెంట్
చేశారు.

చిరుతతో
జాగ్రత్తగా
ఉండాలని
మరొకరు
కామెంట్
చేశారు.