రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో పిల్లులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా వాతావరణం చల్లగా ఉండడంతో జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో పౌష్టికాహారం తీసుకంటే అనారోగ్యం దరి చేరాదు. ముఖ్యంగా జలుబు చేస్తే రోగనిరోధక శక్తి తగ్గినట్లుగా.. ఇబ్బంది పడుతుంటారు.