వండుకున్న పదార్థాలు మిగిలిపోతే ఫ్రిజ్లో పెట్టుకోవడం మళ్లీ వేడి చేసుకొని తినడం చాలా సర్వసాధారణంగా మన ఇళ్ళల్లో జరిగిపోతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం వండుకున్న ఆహార పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు. మరి ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తింటే దానివల్ల అనేక