వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే పివిపి ఇటీవల కాస్త వివాదాలకు దూరంగానే ఉన్నారు. మళ్ళీ తాజాగా వైసీపీ నేత పీవీపీ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనూ,సినీ హీరోల అభిమానుల్లోనూ దుమారం రేపుతుంది. హీరోలను లంగా డాన్సర్లు అంటూ ఆయన చేసిన ట్వీట్ వివాదంగా మారింది. స్టే బాబు పోరంబోకు బ్యాచ్ , పావలాకు కరోనా
Category: Telugu
బెంగళూరు/ హుబ్బళి: ప్రియుడితో జల్సాలు చేస్తున్న హీరోయిన్ కు ఆమె సొంత సోదరుడు అభ్యంతరం చెప్పాడు. సెలబ్రిటీ మేనేజర్ అయిన వ్యక్తితో నువ్వు రాసుకునిపూసుకుని తిరగడం ఏమీ భాగాలేదని, నీకు మంచి భవిష్యత్తు ఉందని ఆ మోడల్ అండ్ హీరోయిన్ కు ఆమె సోదరుడు నచ్చచెప్పాడు. నా ప్రేమకు అడ్డు వస్తున్నాడని, మనం ఎంతకాలం ఇలా దాక్కొని
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొన్న రాత్రి 8 గంటల నుంచి గురువారం(ఏప్రిల్ 22) రాత్రి 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 6206 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 29 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 23) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఢిల్లీలో రికార్డు
ఏపీలో నానాటికీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. కోవిడ్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ఇప్పటికే పలు పట్టణాలు,, నగరాల్లో వ్యాపార సంస్ధలు పనిచేసే సమయాల్ని కుదిస్తుండగా.. ఇప్పుడు బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో సవరణలు చేస్తూ బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏపీలో
టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ధూళిపాళ్ల అరెస్ట్ కోసం దాదాపు 100 మంది పోలీసులను తెల్లవారుజామునే ఆయన ఇంటి వద్ద మోహరించినట్లు తెలుస్తోంది. అనంతరం నరేంద్రను పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. అయితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు… ఎక్కడికి
ముంబై: వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర తల్లడిల్లుతోంది. అత్యధిక కేసులు..కరోనా సంబంధిత మరణాలతో అల్లాడుతోంది. ఇది చాలదన్నట్లు కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న నాసిక్లోని జాకిర్ హుసేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడం వల్ల 24 మంది మరణించారు. ఈ ఘటన నుంచి
డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంటే ప్రధానికి ఎన్నికల ప్రచారసభలే ప్రధానమా? అంటూ ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మోదీ తన బెంగాల్ ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా పరిస్థితిపై శుక్రవారం అత్యున్నత స్థాయి సమీక్ష ఉన్నందున బెంగాల్ వెళ్లడం లేదని మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. అయితే, మనిషి వెళ్లనప్పటికీ,