మానవ జీవనానికి ఆధారం నీళ్లు. మనిషి నీళ్లు తాగకుంటే బ్రతకడం కష్టం. నీరు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి, విధులు సక్రమంగా జరగడానికి కీలకపాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గొప్పలక్షణం నీటికి ఉంది. మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. పోషకాల శోషణకు మద్దతుని ఇస్తుంది. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి,