• Mon. May 20th, 2024

24×7 Live News

Apdin News

health tips: ఆస్పత్రులకు వెళ్ళలేకపోతున్నారా? టెలీ మెడిసిన్ ఉందిగా మీకోసం!!

Byadmin

May 14, 2024




చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆసుపత్రులకు తీసుకు వెళ్లే వాళ్ళు కావాలి.. ఆసుపత్రిలో గంటల తరబడి డాక్టర్ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూడాలి… చిన్నచిన్న అనారోగ్యాలకు ఆసుపత్రికి వెళితే టెస్టుల పేరుతో వైద్యులు పెట్టించే ఖర్చులను భరించాలి వంటి కారణాలతో చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇంట్లోనే సొంత వైద్యం

By admin