• Fri. May 3rd, 2024

24×7 Live News

Apdin News

Health tips: కళ్ళవాపు, చర్మ సమస్యలు.. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకు ముప్పు.. ఎలాగంటే!!

Byadmin

May 3, 2024




మూత్రపిండాలు.. మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మూత్రపిండాలు శరీరం నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటాయి. మన రక్తంలోకి మలినాలు చేరకుండా కాపాడతాయి. మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. ఒక్కొక్కసారి కిడ్నీల సమస్యలు మనకు శరీరంలోని ఇతర

By admin