• Wed. May 8th, 2024

24×7 Live News

Apdin News

health tips: తమలపాకులను వీరు అస్సలే తినకూడదు

Byadmin

May 2, 2024




చాలామంది ప్రతిరోజూ తమలపాకులను తింటూ ఉంటారు. తమలపాకులు చాలామంది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. తమలపాకులను తింటే ఆహారం జీర్ణం అవుతుందని, జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తారు. అది వాస్తవమే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు తమలపాకులను తినకూడదని సూచిస్తున్నారు. తమలపాకులను వీరు తినకూడదు ముఖ్యంగా ఆరు రకాల సమస్యలతో బాధపడుతున్నవారు

By admin