• Sat. May 18th, 2024

24×7 Live News

Apdin News

health tips: రాత్రి నిద్రకూ అందానికి లింక్.. అర్దరాత్రి దాకా నిద్రపోకుంటే అనర్ధాలివే!!

Byadmin

May 15, 2024




చాలామంది ప్రతిరోజు నిద్రపోవడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి దాకా ఫోన్లలో మునిగిపోయి ఎప్పటికో నిద్రపోతూ ఉంటారు. ప్రతిరోజు రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా ఉండేవారిలో మెదడు పనితీరు మందగిస్తుంది. ఆలస్యంగా నిద్రపోయే వారిలో సర్కేడియన్ రిథమ్ దెబ్బతింటుంది. దీనివలన అర్ధరాత్రి

By admin