• Sat. Apr 27th, 2024

24×7 Live News

Apdin News

ఎండలో కొంతసేపైనా నిలబడటంలేదా?

Byadmin

Apr 24, 2024




శీతాకాలంలో చలినుంచి కాపాడుకోవడానికి చాలామంది బయటకు కూడా వెళ్లరు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా స్వెట్టర్లు, మంకీక్యాప్ పెట్టుకొని వెళతారు. ఎండ మాత్రం శరీరంపై పడనివ్వరు. సూర్యరశ్మిని దాదాపుగా నివారించే పరిస్థితికి చేరుకుంటున్నారు. కానీ సూర్యరశ్మి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు కొంచెంసేపు ఎండలో గడపడంవల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. విటమిన్

By admin